Posts

Showing posts with the label Spirituality

నీ భక్తి వెనుక దాగున్న అసలైన భయం. సనాతన ధర్మానికి అసలైన శత్రువు ఎవడు?

Image
11,000 లీటర్ల పాలు, చచ్చిపోతున్న నది... మన 'భక్తి' వెనుక దాగున్న అసలైన సైకాలజీ ఏంటి? మనం ఒక అద్భుతమైన illusion లో బ్రతుకుతున్నాం. నిజంగా, అప్పుడప్పుడూ మన సొసైటీని చూస్తుంటే, ఒక పెద్ద Mental Hospital లో ఉన్నామా అనిపిస్తుంది. ఒక పక్క చేతిలో AI ఉంది, Mars మీదకి మనుషుల్ని పంపాలని లెక్కలేస్తున్నాం, 5G internet తో ప్రపంచాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాం. మనం చాలా డెవలప్ అయిపోయాం, 21st century లో ఉన్నాం అని ఒక ఫేక్ ఫీలింగ్. కానీ, బుర్ర లోపలికి వెళ్లి మన సైకాలజీని స్కాన్ చేసి చూస్తే... ఇంకా ఎక్కడో రాతి యుగంలో, నిప్పు ఎలా పుట్టించాలో తెలియని చీకటి గుహల్లోనే బ్రతుకుతున్నాం. మన technological progress కి, మన psychological maturity కి మధ్య ఉన్న ఈ gap చూస్తే జాలేయాలో, నవ్వాలో అర్థం కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్... రీసెంట్ గా నర్మదా నదిలో జరిగిన ఒక ఎపిక్ కామెడీ. ఆ నదిలో ఏకంగా 11,000 లీటర్ల పాలు కుమ్మరించారు కొందరు మహానుభావులు. ఎందుకు? అంటే... అది వాళ్ళ సాంప్రదాయమాట, నమ్మకమట, వాళ్ళ భక్తి అట! ఇప్పుడు నువ్వు ఈ blog చదువుతున్నావు కదా... నీకు ఏమనిపిస్తుంది? "అవును కదా, మన...

దేవుళ్లను మన బద్ధకానికి అనుకూలంగా ఎలా మార్చుకున్నాం?

Image
మీ దేవుడు మీ బద్ధకానికి ప్రతిరూపమా? వినండి! మీరు దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారో తెలుసా? భక్తితో కాదు, భయంతో. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి దేవుడనే ఒక అద్భుతమైన 'ఎక్స్క్యూజ్' (Excuse) ని కనిపెట్టారు. మీరు రాముడికో, కృష్ణుడికో విగ్రహాలు పెట్టి, పట్టు వస్త్రాలు కట్టి, ఏసీ గదుల్లో కూర్చోబెట్టారంటే దాని అర్థం మీకు వాళ్లంటే గౌరవం అని కాదు... "స్వామీ! నువ్వు వేరు, నేను వేరు. నువ్వు దేవుడివి కాబట్టి అడవుల్లో తిరిగావు, యుద్ధాలు చేశావు, రక్తం చిందించావు. నేను కేవలం మనిషిని కాబట్టి, పలాయనవాదం చిత్తగిస్తాను" అని ఒక ఒప్పందం చేసుకున్నారు. మీరు పూజిస్తున్నది సత్యాన్ని కాదు, మీ సౌకర్యాన్ని! 1. రాజా రవివర్మ గీసిన 'ఫిల్టర్' (The Aesthetic Trap) రాముడు 14 ఏళ్లు అడవిలో ఉన్నాడు. ఒక్కసారి కళ్లు మూసుకుని ఆలోచించండి. అక్కడ షాంపూలు లేవు, సబ్బులు లేవు, పట్టు వస్త్రాలు లేవు. భయంకరమైన ఎండ, వర్షం, ముళ్ల పొదలు, క్రూర మృగాలు. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడి చర్మం కంచులా మారాలి, ముఖం మీద అడవి దెబ్బలు తిన...

Popular posts from this blog

మీ Dilemma ఒక భ్రమ: The Brutal Truth Behind Right and Wrong

మంచోడిగా అనిపించుకోడం.. నీకు నువ్వే బిగించుకుంటున్న ఉరి తాడు

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!