Posts

Showing posts with the label Social issues

Men vs Women: వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరికి బాధితులు? The Dark Reality of Victim Card

Image
ఎటు చూసినా ఒకటే గోల. ఒక పక్క మగవాళ్ళ ఆధిపత్యం వల్ల ఆడవాళ్లు నలిగిపోతున్నారని కొందరు ఏడుస్తుంటారు. ఇంకో పక్క తప్పుడు చట్టాల వల్ల మగవాళ్లు బలైపోతున్నారని, మనకూ ఒక 'Men's Commission' కావాలని ఇంకొందరు పోరాడుతుంటారు. ఈ రెండు వర్గాల వాదనలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే, వీళ్ళంతా పైపైన కనిపించే గాయాలకు మందు రాస్తున్నారు కానీ, లోపల కుళ్ళిపోతున్న అసలు జబ్బు గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేను ఏ విషయాన్నీ గుడ్డిగా నమ్మను. పైపైన కనిపించే నాటకాలను చీల్చుకుని లోపలికి వెళ్ళి చూడటం నాకిష్టం. ఈ రోజు ఒక పచ్చి నిజాన్ని, ఒక చేదు నిజాన్ని మీ ముందు పెడుతున్నాను. మీ Ego దెబ్బతిన్నా సరే, వాస్తవాన్ని నిర్దాక్షిణ్యంగా విశ్లేషిద్దాం. సమాజంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ తాము 'బాధితులం' (Victims) అని చెబుతున్నారు. ఇద్దరికీ అన్యాయం జరుగుతోందట. మరి ఇద్దరూ బాధితులే అయితే, అసలు అన్యాయం చేస్తున్నది ఎవరు? ఆ దాడి చేస్తున్నది ఎవరు? మనందరికీ ఒక భయం. ఎక్కడ నా మీద దాడి జరుగుతుందో, ఎక్కడ నేను మోసపోతానో, ఎక్కడ నా partner నన్ను వాడేస్కుంటదో అని. ప్రతి మనిషీ తాను ఎక్కడ బాధితుడు అయిపోతాడో అని భయపడుతున్నాడు...

సమాజం మిమ్మల్ని వాడేస్కుంటుందా? అయితే ఆ తప్పు మీదే.

Image
ఒక చేదు నిజం చెప్పనా? మీరు మర్యాద ఇస్తున్నారనుకునే చోట దాగి ఉన్నది మీ భయమే. మీరు "సామాజిక నిబంధనలు" (Social Norms) అని ముద్దుగా పిలుచుకునే ఆ పదం వెనుక దాగి ఉన్న అసలు రూపం—మీ దురాశ, మీ పిరికితనం. సమాజం మిమ్మల్ని ఎందుకు అణగదొక్కుతోందో, ఎందుకు మీపై ఆధిపత్యం చెలాయిస్తోందో ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? దానికి కారణం మీ చుట్టూ ఉన్న మనుషులు కారు, దానికి ఏకైక కారణం—మీకు సౌకర్యం పట్ల ఉన్న పిచ్చి ప్రేమ, మరియు మీరు గీసుకున్న పరిమితులు పట్ల మీకున్న గౌరవం. 1. "సామాజిక నిబంధనలు" - భయానికి ముసుగు మాత్రమే కుటుంబంలో ఎవరికీ ఏ యోగ్యతా లేదు, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అని మీకు స్పష్టంగా తెలుసు. అయినా సరే, వాళ్ళ కాళ్లు మొక్కుతారు, వాళ్ళ ముందు వంగి నమస్కరిస్తారు. ఎందుకు? అడిగితే వచ్చే సమాధానం: "అది మన కల్చర్ అండీ, Social Norms కదా!" ఇది పచ్చి అబద్ధం. Social Norms అనేవి ఆకాశం నుండి ఊడిపడలేదు. మీరు ఎందుకు వంగుతున్నారంటే, ఆ వ్యక్తి దగ్గర నుండి మీకు ఏదో ఒక లాభం కావాలి. ఆ లాభం ఆర్థికపరమైనది కావచ్చు, "వీడు మంచివాడు" అనే సర్టిఫి...

Popular posts from this blog

మీ Dilemma ఒక భ్రమ: The Brutal Truth Behind Right and Wrong

మంచోడిగా అనిపించుకోడం.. నీకు నువ్వే బిగించుకుంటున్న ఉరి తాడు

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!