Posts

Showing posts with the label Marriage

పెళ్లి: మానవ మేధస్సు సాధించిన అత్యద్భుతమైన ఆత్మహత్య! (The Grand Illusion)

Image
పెళ్లి అంటే ప్రేమా? భయమా? | Marriage Psychology Telugu ప్రపంచంలో అతిపెద్ద భయం ఏంటో తెలుసా? దెయ్యం కాదు... చీకటి కాదు... చావు అంతకన్నా కాదు. మనిషికి ఉన్న అతిపెద్ద భయం... "తనతో తాను ఒంటరిగా ఒక గదిలో కూర్చోవడం." నీ థాట్స్ తో నువ్వు ఒంటరిగా ఒక ఐదు నిమిషాలు కూర్చోలేవు. నీలో ఉన్న ఆ శూన్యం, ఆ Emptiness నిన్ను భయపెడుతుంది. ఆ భయాన్ని, ఆ ఖాళీతనాన్ని కవర్ చేసుకోవడానికి నీకు ఒక మనిషి కావాలి. నీ చెత్తను భరించడానికి, "నువ్వున్నావు" అని నీకు పదే పదే గుర్తుచేయడానికి ఒక మనిషి కావాలి. ఆ భయం, ఆ పిరికితనం నుంచి పుట్టిన అత్యంత స్వార్థపూరితమైన సిస్టమ్ పేరే... "Marriage" . చరిత్రలో ఎందరో నియంతలు, రాజులు మనుషులను బానిసలుగా మార్చడానికి యుద్ధాలు చేశారు, కొరడాతో కొట్టారు. కానీ ఈ సొసైటీ డిజైన్ చేసిన "Marriage" అనే సిస్టమ్ ఎంత అద్భుతమైనదంటే... ఇక్కడ మిమ్మల్ని ఎవరూ బలవంతంగా పట్టుకొచ్చి జైలులో వేయరు. మీ మెడకు మీరే ఉరితాడు బిగించుకుని, దానికి ‘మాంగళ్యం’ అని ముద్దుపేరు పెట్టుకుని, ఒక వెయ్యి మందిని పిలిచి బిర్యానీలు పెట్టి... మీ బానిసత్వాన్ని మీరే అట్టహాసంగా సెల...

Arranged Marriage ఒక అశ్లీల సంత: The Dark Psychology of Relationships

Image
Arranged Marriage:  ఇదొక  షరతులతో కూడిన  అశ్లీల సంత సహజంగా జరిగిపోవాల్సిన దాన్ని అసాధ్యంగా మార్చేది ఎవరు? దాని పేరే 'Ego' (అహంకారం) . Ego అంటే ఇంకేదో కాదు, నీ belief system. నీ బుర్రలో నువ్వు సృష్టించుకున్న ఒక అబద్ధపు ప్రపంచం, ఒక fictitious self. Oxygen, Nitrogen గాలిలో ఎలా కలిసిపోతాయో, ఆడ-మగ అలా కలిసిపోవాలి. కానీ నీ అహంకారం అడ్డు వస్తుంది. నీకు అమ్మాయి కావాలి, కానీ ఎలా కావాలి? నా కులం అయి ఉండాలి. నా స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి. తెల్లగా, గ్లామరస్ గా ఉండాలి. మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉండే అత్యంత దారుణమైన కండిషన్: 'First-hand' అయి ఉండాలి (అంటే ఇంతకు ముందు ఎవరితోనూ రిలేషన్ ఉండకూడదు). ఆస్తి, ఆధిపత్యం మరియు 'First-hand' కండిషన్ వెనుక ఉన్న చరిత్ర అసలు ఈ మానసిక జబ్బు ఎక్కడ మొదలైందో చరిత్రలోకి వెళ్లి చూద్దాం. ఆదిమానవులుగా, వేటగాళ్లుగా (hunter-gatherer societies) బతికినప్పుడు మనిషికి ఆస్తి లేదు, కులం లేదు. సహజంగానే ఆడ, మగ కలిసేవాళ్లు. కానీ ఎప్పుడైతే మనిషి వ్యవసాయం (Ag...

Popular posts from this blog

మీ Dilemma ఒక భ్రమ: The Brutal Truth Behind Right and Wrong

మంచోడిగా అనిపించుకోడం.. నీకు నువ్వే బిగించుకుంటున్న ఉరి తాడు

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!